Readmore Button Design Code for GeneratePress

హలో ఫ్రెండ్స్ తెలుగు టెక్ గైడ్ కి స్వాగతం. ఈరోజు మనం readmore button ఇలా డిజైన్ చేయి చూద్దాం. నేను ఈ వెబ్ సైట్ ద్వారా మీకు అయితే వెబ్ సైట్ డిజైన్ ఎలా చేయాలి లేదా brand ఎలా తీసుకురావాలి అని చెబుతాను. ఈ సిరీస్ అయితే నేను WordPress లో చేస్తున్నాను.

మీ భూ నేను అందించే ఉచితమైన కోడింగ్ నచ్చినట్లయితే మీయొక్క పరిసరాల్లో ఎవరైతే Blogging జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అందరికి షేర్ చేయండి. ఈరోజు మనం రీడ్ మోర్ బటన్ ఎలా మార్చాలో తెలుసుకుందాం.

మీరు వీడియో చూడనట్లు అయితే కింద ఉన్న వీడియో లోకి వెళ్లి నేను ఇచ్చిన ఈ యొక్క మోర్ డిజైన్ కోడ్ ఎలా లేదా ఎక్కడ మీరు వాడాలో తెలుసుకునే దానికి నేను అయితే ఒక వీడియో చేశాను కింద ఉన్న లింక్ లింక్ లోకి వెళ్లి ఎక్కడ వాడాలో తెలుసుకోండి.

Readmore Button Design Code for GeneratePress

/* Read More button Style */
/* Designed by Lets Explore Tech */
a.read-more.button {background-image: linear-gradient(to right, #0000ff 0%, #000088 51%, #0000ff 100%)}
a.read-more.button {
font-size:14px;
padding: 10px 25px;
text-align: center;
transition: 0.5s;
background-size: 200% auto;
color: white;
box-shadow: rgba(23,43,99,.3) 0 7px 28px;
border-radius: 120px;
}


a.read-more.button:hover {
background-position: right center; /* change the direction of the change here */
color: #fff;
text-decoration: none;
transition: 1s;
font-weight: bold;
}
/* Modified by Telugu Tech Guide */
/* Read More button Style */

ముందుగా తెలుగు టెక్ గైడ్ నీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు మంచి మంచి కోడి ని నీకు నేను ఫ్యూచర్లో అందించడానికి ప్రయత్నిస్తాను.

Promotion:
Lets Explore Tech – Get Latest Technology News

Also Check:
1. Comment Form Design Code in WordPress
2. WordPress Post Customization in Telugu

Leave a Comment