Comment Form Design Code in WordPress

హలో ఫ్రెండ్స్ తెలుగు టెక్ గైడ్ కి స్వాగతం. ఈరోజు మనం కామెంట్ సెక్షన్ లేదా కామెంట్ form కస్టమైజేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. నేను ఇంతకుముందు పోస్ట్ కస్టమైజేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించిన ఇవన్నీ నేను అయితే ఒక పోస్ట్ రాశాను ఈ లింకు ద్వారా కస్టమైజేషన్ ఎలా చేయాలనేది తెలుసుకోవచ్చు. Check WordPress Post Customization in Telugu.

ఈరోజు మనం కామెంట్ ఫాన్ ని ఎలా కస్టమర్ చేయాలో తెలుసుకుందాం. సో నా గురించి నీకు ముందుగా చెప్పాల్సింది అంటే మెనూ టుడేస్ గాని గ్లోబల్ గురించి నీకు నేను ఏ విధంగా వెబ్ సైట్ డిజైన్ చేయించు వాటికి సంబంధించిన అన్ని బాగున్నాను మంచి స్థాయికి ఎదగాలని ఇది నా ఉద్దేశం. మీకు ఈ కామెంట్ సెక్షను యొక్క పోర్ట్ కస్టమైజేషన్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.

ఇటువంటి మంచి మంచి డిజైన్ కటింగ్ నీకు కావాలనుకుంటే నేను ఏదైనా విశేషం ఉందా లేదా మీకు ఏదైనా కోడింగ్ డిజైన్ css కస్టమైజేషన్ కావాలనుకుంటే కింద ఉన్న కామెంట్స్ వచ్చింది చేసి మీకు ఎటువంటి కోడింగ్ కావాలి అవినీతి మీద కామెంట్ విషయాలు రాయండి వాటిమీద కోడింగ్ అందించడానికి ప్రయత్నిస్తాను.

ఈ పోస్ట్ మీకు కామెంట్ సెక్షన్ మీద కోడింగ్ అయితే ఉంటది మీ wordpress dashboard కె పెళ్లి customize అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు Additional CSS అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.

ఇందులో ఉన్న ఇటువంటి పౌర్ణమి డిస్టర్బ్ చేయకుండా లాస్ట్ కి వెళ్లి కొంత స్పేస్ ఇన్ అయితే నేను కింద ఉన్న CSS Coding అయితే ఉందో, ఈ యొక్క CSS కోడ్ని మీ అడిషనల్ సి ఎస్ ఎస్ ప్లేస్ లో ఫేస్ బుక్ చేయండి.

Comment Form Design Code in WordPress

.comment-respond .comment-reply-title{
padding: 10px 10px 10px 25px;
background-image: linear-gradient(to right, #0000ff 0%, #000055 50%, #000011 100%);
border-radius:15px;
font-weight:600;
color:white!important;
font-size:22px!important;
box-shadow: rgba(23,43,99,.3) 0 7px 28px;
}
#submit{
	background-image: linear-gradient(to right, #0000ff 0%, #000088 51%, #0000ff 100%);
	border-radius: 15px;
	font-weight: bold;
	font-size:14px;
	padding: 10px 25px;
	text-align: center;
	transition: 0.5s;
	background-size: 200% auto;
	color: white;
	box-shadow: rgba(23,43,99,.3) 0 7px 28px;
}
#submit:hover {
background-position: right center;
color: #fff;
text-decoration: none;
transition: 1s;
	border-radius: 25px;
font-weight: bold;
}

ఈ పోస్ట్ మీకు నచ్చిన అనుకున్నాను ఇటువంటి మంచి మంచి పోస్టులు నేను టీచర్ లో మీ ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను కావున మీకు ఇటువంటి మంచి మంచి వెబ్ సైడ్ డిజైన్ అందించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తెలుగు టెక్ గైడ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Promotion:
Lets Explore Tech – Get Latest Technology News

Leave a Comment